26, జూన్ 2013, బుధవారం

నేను జ్యోత్స్న...... నేను బాహ్య లోకానికి ఒక మగవాడినైనా నాలో వున్నా స్త్రీ నన్ను నన్నుగా వుండనివ్వటం లేదు.... చీర కట్టుకొమ్మని, పూలు పెట్టుకొమ్మని నాలో వున్న ఆడది నన్ను నిత్యం పోరుతూనే వుంటుంది..... నాకు కాటన్ చీరలు అన్నా, చుడిదార్ లు అన్నా ఎంతో ఇష్టం....నాలా ఈ సమాజంలో  ఎంతో మంది ఉన్నారన్న నిజం నేను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాను..... నాలాంటి దురదృష్టవంతులకు ఏమైనా చెయ్యాలని ఎ చిన్న ప్రయత్నం చేస్తున్నా... వారికోసం, వారి తృప్తికోసం ఈ నా క్రాస్ డ్రెస్సింగ్ కథలు వ్రాయాలనుకుంటున్నా....నా ఈ చిన్న ప్రయత్నాన్ని దీవిస్తారని ఆశిస్తున్నా.... అసభ్యత కు తావులేని విధంగా ఈ నా బ్లాగ్ ని మలచాలని నా తాపత్రయం....